🔔 Important Notice — Site Will Go Offline After December 10, 2025
----------------------------------------------------------------------------------------
Hi — thanks for visiting!
I’m unable to continue paying for website + domain costs right now, so the website will stop working on December 10, 2025.
If you purchased a course or downloaded any files, please follow the steps below.
⚠️ Action Required — If You Purchased or Downloaded Content
-
📥 Download all courses, ZIP files, and digital items you purchased. Save them safely (your PC, external HDD, or cloud).
-
⛔ After December 10, 2025, the website and all download links may stop working.
-
📩 If you bought using a link (email or WhatsApp), keep that message or screenshot as proof.
🗂️ How to Keep Your Files Safe
-
Click the download links you received after purchase (or use the /downloads page).
-
Save files in two places — your computer + cloud (Google Drive / OneDrive / Dropbox).
-
If Download link is expired , reach me with Order ID / Purchased Date / Purchased E-Mail
💬 If you need help finding your purchase or download link, contact using the options below.
📞 Quick Support
-
✉️ Support Email: contactamigoworkshop@gmail.com
-
📸 Instagram: @AmigoWorkshop
-
▶️ YouTube: @Amigo Workshop
📢 Updates
I will post updates and the next platform on Instagram & YouTube.
Thank you for your support!
🔔 ముఖ్య సమాచారం — వెబ్‌సైట్ డిసెంబర్ 10, 2025 తర్వాత పని చేయదు
--------------------------------------------------------------------------------------------------
నమస్తే!
ప్రస్తుతం వెబ్‌సైట్ + డొమైన్ ఖర్చులను కొనసాగించడం సాధ్యం కాదు. అందువల్ల ఈ వెబ్‌సైట్ డిసెంబర్ 10, 2025 తర్వాత పూర్తిగా ఆఫ్ అవుతుంది.
మీరు ఏదైనా కోర్స్ లేదా డిజిటల్ ఫైల్ కొనుగోలు చేసి ఉంటే, వెంటనే డౌన్‌లోడ్ చేసి బ్యాకప్ చేసుకోండి.
⚠️ మీరు కొనుగోలు చేసి ఉంటే — తప్పనిసరి చర్యలు
-
📥 మీరు కొనుగోలు చేసిన కోర్సులు, ZIP ఫైళ్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని సేఫ్‌గా స్టోర్ చేయండి.
-
⛔ డిసెంబర్ 10, 2025 తర్వాత డౌన్‌లోడ్ లింకులు పనిచేయకపోవచ్చు.
-
📩 మీ కొనుగోలు NUMBER (ఇమెయిల్ లేదా WhatsApp) తప్పనిసరిగా సేవ్ చేసుకోండి.
-
🧾 మీ Email / Order Number / Product ID సేవ్ చేసుకోండి — లింక్ ఎక్స్‌పైర్ అయితే ఒకసారి మాత్రమే పంపగలను.
-
🗂️ మీ ఫైళ్లను సేఫ్‌గా స్టోర్ చేయడానికి సూచనలు
-
కొనుగోలు చేసినప్పుడు వచ్చిన డౌన్‌లోడ్ లింక్‌తో ఫైళ్లను డౌన్‌లోడ్ చేయండి.
-
ఫైళ్లను రెండు చోట్ల సేవ్ చేయండి — కంప్యూటర్ + Google Drive / OneDrive / Dropbox.
📢 సపోర్ట్
భవిష్యత్తు గురించి అన్ని అప్డేట్స్ Instagram & YouTubeలో ఇస్తాను.
మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు! ❤️


